భారత్‌ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది: రాష్ట్రపతి

భారత్‌ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

IMG 20241010 WA0055

టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ‘‘భారత్‌ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్ మొత్తం బృందానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Join WhatsApp

Join Now