మిస్ టీన్ యూనివర్స్ కిరీటం భారత్ సొంతం

*మిస్ టీన్ యూనివర్స్ కిరీటం భారత్ సొంత..*

* *మెరిసిన ఒడిశాకు చెందిన తృష్ణా రే!*

IMG 20241112 WA0048 1

* ఈ ఏడాది మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని ఇండియాకు చెందిన తృష్ణా రే దక్కించుకున్నారు.

* దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా జరిగిన పోటీలు.

* అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన మోడళ్లు.

* అందరినీ వెనక్కి నెట్టి మిస్ టీన్ యూనివర్స్ కిరీటం 19 ఏళ్ల తృష్ణా రేకు సొంతం!

* పెరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ప్రెషియస్ ఆండ్రీలకు రెండు, మూడు స్థానాలు.

*తృష్ణా రే ఒడిశాకు చెందిన* కల్నల్ దిలీప్ కుమార్ రే-రాజశ్రీ రేల కుమార్తె. ప్రస్తుతం భువనేశ్వర్ కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నారు. గతేడాది ఏప్రిల్లో జరిగిన మిస్ టీన్ యానివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన ఈమె తాజాగా అంతర్జాతీయ వేదికగా జరిగిన పోటీలోనూ విజయం సాధించారు.

Join WhatsApp

Join Now