Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది
అరేబియా సముద్రంలో ఆపదలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు ఇండియన్ నేవీ సిబ్బంది.
మూడు గంటల పాటు శ్రమించి… ఆపరేషన్ చేసిన ఇండియన్ నేవీ వైద్య సిబ్బంది… పాకిస్తాన్ సిబ్బంది ప్రాణాలు కాపాడారు.
ఇండియన్ నేవీ చేసిన సాయానికి… వారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. దేశ సరిహాద్దులు, రాజకీయాల వరకే దాయాది దేశాల మద్య వైరం తప్ప… మానవత్వంలో కాదని భారత నావికాదళం సిబ్బంది నిరూపించారు.