ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు

జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు

ప్రశ్న ఆయుధం, ఆగస్టు 14, కామారెడ్డి:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంను ముస్తాబు చేశారు. స్టాళ్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరేడ్ కోసం మైదానం కూడా సిద్ధమైంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకటాలు తిరగడానికి ప్రత్యేకమైన దారులను ఏర్పాటు చేశారు. అధికారులు, పాత్రికేయులు, వీఐపీలు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Join WhatsApp

Join Now