*గాంధారి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు స్పెషల్ ఆఫీసర్*
ప్రశ్న ఆయుధం న్యూస్ 31 డిసెంబర్ కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి గ్రామం లోని CE హౌసింగ్ చైతన్య కుమార్ హైదరాబాద్ నుండి ఇందిరమ్మ ఇండ్లు సర్వే ను తనిఖీ చేయడం జరిగింది. పలు సూచనలు చేశారు ఇందులో…, పిడి ,హౌసింగ్ విజయ్ పాల్ రెడ్డి,EE గోపాల్ , ఎంపీడీవో రాజేశ్వర్ .పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.