అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు:సబ్ కలెక్టర్ కిరణ్మయి

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు:సబ్ కలెక్టర్ కిరణ్మయి

ప్రశ్న ఆయుధం 07 మే (బాన్సువాడ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు అత్యంత పేదరికానికి చెందిన ఇండ్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని గ్రామ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కొరకు నిర్వహించిన అవగహన సదస్సులో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి తెలిపారు.ఇండ్లు కట్టుకునే అర్హులు గల నిరుపేదలు 600 గజాల లోపు స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మున్సిపల్ కమీషనర్ శ్రీహరి రాజు బీర్కూర్ తహసీల్దార్ లత,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అంజిరెడ్డి కృష్ణారెడ్డి మోహన్ నాయక్ గురు వినయ్ కుమార్ పిట్ల శ్రీధర్ సంగ్రాం నాయక్ ఖలేక్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now