గండివెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం

గండివెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం

ప్రశ్న ఆయుధం న్యూస్ మే 16 కామారెడ్డి జిల్లా

గాంధారి మండల కేంద్రంలో గండివెట్ గ్రామంలో

మదన్ మోహన్ రావు ఆదేశానుసారం గండివెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లకు ముగ్గు వేయడం జరిగిందని గాంధారి మండల ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ భాగంగా చైర్మన్ మాట్లాడుతూ గాంధారి మండలంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతాయని ఎవ్వరు కూడా అధైర్య పడద్దని అన్నారు. వారి వెంట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now