ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) జులై 11

బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇండ్లను భిక్కనూరు బిబిపేట దోమకొండ హౌసింగ్ ఏఈ లహరి పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్ల వద్దకు వెళ్లి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన వారందరికీ తొందరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇందిర కమిటీ మెంబర్ అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చింతకుంట రాకేష్ రెడ్డి, రోడ్డ రాజు మరియు ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment