పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసిన ఇంద్ర గౌడ్
గజ్వేల్, 10 ఫిబ్రవరి 2025 :
పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసిన ఇంద్ర గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన యువ నాయకుడు సిలివేరి ఇంద్ర గౌడ్ సోమవారం కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా పోటీ చేశానని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని, పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి నన్ను ఆశీర్వదించాలన్నారు.