అంతర్జాతీయ ఇంద్రజల దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు పేర్లను పంపిణీ చేసిన ఇంద్రాజలీకుడు

అంతర్జాతీయ ఇంద్రజల దినోత్సవం సందర్బంగా

విద్యార్థులకు పేర్లను పంపిణీ చేసిన ఇంద్రాజలీకుడు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

ఈ నెల ఫిబ్రవరి 23 రోజున అంతర్జాతీయ ఇంద్రజల దినోత్సవం సందర్బంగా కంచర్ల గ్రామానికి చెందిన ఇంద్రాజలీకుడు సంతోష్ శనివారం పెద్దమల్లారెడ్డి బాలుర, బాలికల హై స్కూల్ లో సుమారు 80 మంది 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 5వేల రూపాయల విలువగల పరీక్ష అట్టాలను, పెన్నులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో

భిక్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ స్వామి, పెద్దమల్లారెడ్డి సుసైటీ చైర్మాన్ రాజగౌడ్, అశోక్, ప్రధానోపాధ్యాయురాలు మమతా, గెజిటెడ్ హెడమిస్ట్రెస్ ప్రసూనా దేవి, ఎన్సిసి ఫస్ట్ ఆఫీసర్ జి.అనిల్ కుమార్, ఉపాధ్యాయులు గంగనర్సయ్య. మహేష్. శ్రీధర్. యాదగిరి. నరసింహులు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment