జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్
సిటీ.. లక్షా 74వేల మందికి ఉపాధి!
తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టునుకేంద్రప్రభుత్వం కేటాయించింది. సంగారెడ్డిజిల్లా జహీరాబాద్లో రూ.2,361 కోట్లతోఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. 12,500ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా లక్షా 74వేల మందికి ఉపాధి లభించనుంది..