మాతా శిశుకేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి….

నల్గొండ జిల్లా..

నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం…

మాతా శిశుకేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి….

కాన్పు కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన దామరచర్ల (మం) జైలోతు తండాకు చెందిన రాజేశ్వరి

నిన్న మగ శిశువుకు జన్మనిచ్చిన రాజేశ్వరి

వైద్యుల నిర్లక్ష్యంతో రాజేశ్వరి మృతి చెందిందని మృతురాలు బంధువుల ఆరోపణ..

భాద్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన..

Join WhatsApp

Join Now