Site icon PRASHNA AYUDHAM

శ్రీ సీతారామచంద్రస్వామి ఇల్లందకుంట దేవస్థానం చైర్మన్ గా ఇంగిలే రామారావు

IMG 20241105 WA0163

*అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు*

*ఇల్లందకుంట ఏప్రిల్ 4 ప్రశ్న ఆయుధం*

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చైర్మన్ గా ఇంగిలే రామారావు నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీ కాల పరిమితి ఒక సంవత్సరం గా నిర్ణయించింది హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ నియామక పత్రాన్ని శనివారం రోజు రామారావుకు అందజేయనున్నారు గడిచిన మూడేళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పాలకవర్గ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పేరొందిన ఇల్లందకుంటకు ఘనమైన చరిత్ర ఉంది.అపర భద్రాద్రిగా పేరొందిన రామాలయంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కమిటీ ప్రకటన వల్ల నూతన ఉత్సాహాన్ని నింపారు కమిటీలో సభ్యులు రెక్కల నారాయణరెడ్డి కుర్మిండ్ల చిరంజీవి ఎడ్ల కిషన్ రెడ్డి గోలి రవి కిరణ్ గోడిశాల పరమేశ్వర్ బొమ్మ లావణ్య సింగిరెడ్డి గోపాల్ రెడ్డి మర్రి రామ్ రెడ్డి కాసం నాగరాజు మూడెత్తుల మల్లేశం జూమూతుల మధుకర్ రెడ్డి వీరమల్ల తిరుపతిరెడ్డి కారింగుల రాజేందర్ తదితరులు ఉన్నారు

Exit mobile version