ఏసీబీ కి చిక్కిన ఇన్స్పెక్టర్.!

 • తేదీ: 21.04.2025

• సమయం: మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో

• ఏఓ-1: సోమ సతీష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మణుగూరు పోలీస్ స్టేషన్

• ఏఓ-2: మిట్టపల్లి గోపీ, బిగ్ టీవీ రిపోర్టర్

అవినీతి ఘటన:

• ఓ వ్యక్తి నుండి రూ. 4 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది.

• అందులో రూ. 1 లక్ష తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

• గోపీ మధ్యవర్తిగా వ్యవహరించి, కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చూసే ప్రయత్నం చేశాడని తెలిపింది.

కేసు వివరాలు:

• కేసు నంబర్: 150/2025

• సెక్షన్లు: 318(4), 329(3) BNS & తెలంగాణ స్టేట్ గేమింగ్ (సవరణ) చట్టం సెక్షన్ 5

• ACB అధికారులు రాసాయనిక పరీక్షలు చేసి అభియోగాలకి బలమైన ఆధారాలు సేకరించారు.

తదుపరి చర్యలు:

• ఇద్దరినీ అరెస్ట్ చేసి వరంగల్ ఎస్పీఈ & ఎసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Join WhatsApp

Join Now