కామారెడ్డి బస్టాండులో ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్స్ వర్జినల్ కామారెడ్డి బస్టాండ్ లో పోయినవి
– ఎవరికైనా కనిపిస్తే 9550555326 ఈ ఫోన్ నెంబర్కు సమాచారం ఇవ్వండి 5000 బహుమతి ఇవ్వబడును
ప్రశ్న ఆయుధం మార్చి 3.
కామారెడ్డి కొత్త బస్టాండ్ లో సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు అసుభ వాసవి, (తండ్రి) గంగాధర్ తనకు సంబంధించిన ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్స్ వర్జినల్ కామారెడ్డి బస్టాండులో 03, 03, 2025 తేదీన పోవడం జరిగిందనీ కావున దయచేసి ఎవరికైనా దొరికినచో ఈ యొక్క నెంబర్కు 9493 143 757. లేదా 9550555326 సమాచారం ఇవ్వాలని కామారెడ్డి వాసులకు, ఇతర గ్రామాల ప్రజలకు మనవి చేస్తున్నట్లు అశుభ భవాని తెలిపారు.