పాండాల గురించి ఈ విషయం మీకు తెలుసా..?

పాండాల
Headlines
  1. పాండాలు రోజుకు 38 కిలోల వెదురు తింటాయా?
  2. పాండాల మణికట్టు ఎముక రహస్యం
  3. బద్దకమైన జీవులుగా పాండాలకు పేరెందుకు?
  4. పాండాల పిల్లలు 100 గ్రాముల బరుతో పుట్టుతాయా?
  5. పాండాల నిద్రపోవు అలవాట్లు: ఆసక్తికర విషయాలు

పాండాలు రోజుకు 38 కిలోలు వెదురు కొమ్మల్ని తింటాయి. ఇవి పెద్ద మణికట్టు ఎముకను కలిగి ఉంటాయి. దీంతో వెదురు కొమ్మలను సులువుగా తింటాయి. పాండాలు ఎక్కువగా ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతాయి. వీటి పిల్లలు పుట్టినప్పుడు 100 గ్రాములే ఉంటాయి. కానీ తల్లి ఆధారంగా వేగంగా పెరుగుతాయి. పాండాలు 12 గంటల వరకు నిద్రపోతాయి. అందుకే వీటిని బద్దకమైన జీవులుగా పిలుస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment