అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్

(ప్రశ్న ఆయుధం) జూన్ 21

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కౌన్సిల్ మెంబర్ కొండ అనిల్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శులు జ్ఞానేశ్వర్ యాదయ్య, ఉపాధ్యక్షులు సతీష్ రాజు,మాజీ మండల అధ్యక్షులు పోలీస్ రాజు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పండరి,మండల కార్యదర్శి నాగరాజు,జి.పోచయ్య మండల యువమోర్చా అధ్యక్షులు సంతోష్ గారు ఎస్టి మోర్చా అధ్యక్షుడు సచిన్ మండల ఓబీసీ అధ్యక్షులు చిరంజీవి,మండల సీనియర్ నాయకులు ఉప్పల విట్టల్ రౌతు రాజు సింగీతం గ్రామ నాయకులు మైపాల్ రెడ్డి,నరహరి, బూర్గులు విటల్ S.రమేష్ జస్వంత్ వివిధ గ్రామాల బుత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తునఉమ్మడి నిజాంసాగర్ మండలాలు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now