కే జీ బీ వీవిద్యార్థులకు ఇంటర్ షిప్ కార్యక్రమం

*కే జి బి వి విద్యార్థులకు ఇంటర్ షిప్ కార్యక్రమం*

 

 

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట లోని *కే,జీ,బీ,వీ స్కూల్ విద్యార్థులకు సమగ్ర శిక్షణ టైమ్స్ సెంటర్ ఫర్ లెర్నింగ్ లిమిటెడ్* వారి ఆధ్వర్యంలో

 

*ఫుడ్ ప్రాసెసింగ్. వృత్తి విద్య ఇంటర్ షిప్*

 కార్యక్రమంలో బుధవారం రోజు ప్రారంభించారు దసరా సెలవులలో విద్యార్థినిలకు ఈ కార్యక్రమం లో వృత్తి విద్యను నేర్పించడం జరుగుతుంది

 

 

 ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ సత్యవతి, ఉపాధ్యాయురాలుగా

 ఎం నాగరత్నం పాల్గొంటారు

 

 

 శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఈ రంగంలో కెరియర్ను వినియోగించు పోవాలని అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను పొందుతారని అధికారులు తెలిపారు

Join WhatsApp

Join Now