దేవాదాయ శాఖ మంత్రి ఇంట్లో నూతన సంవత్సర పంచాంగం వేద పండితుల ఆధ్వర్యంలో ఆవిష్కరణ

దేవాదాయ శాఖ మంత్రి ఇంట్లో నూతన సంవత్సర పంచాంగం వేద పండితుల ఆధ్వర్యంలో ఆవిష్కరణ

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగృహంలో నూతన సంవత్సర పంచాంగంను వేద పండితుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరపంచాంగాను అధ్యక్షులు వాసు దేవశర్మ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దీప దూప నైవేద్య పూజారుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా నే ఉంటుంది అని అన్నారు. అధ్యక్షులు వాసు దేవరావ్ మాట్లాడు తూ త్వరలోనే ధూప దీప నైవేద్య పూజారులు వేయిల మందితో మంత్రి తో కలుద్దాం అన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామన్, దేవాదాయ శాఖ కమిషనర్

శ్రీదర్, ధూప దీప నైవేద్య సంఘం కార్యదర్శి వజ్జల ప్రసాద్, శర్మ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శీర్ల వంచ కృష్ణ మా చార్యులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజనప్ప స్వామి, 33జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పురోహితులు 235 మంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now