రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరణ
తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామంలో గురువారం కామారెడ్డి CFL (SST) స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు గ్రామస్తులకు పథకాలైన pmsby,pmjjby కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలపై మరియు బ్యాంకింగ్ సేవలపై మరియు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెట్రారి ; శ్రీరిష్ కుమార్ మరియు బీసీ కమిషన్ భారతి మరియు ,SST స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్లు డి రాజు, జె ఆనంద్ రెడ్డి మరియు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు .