రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా
క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రశ్న ఆయుధం జనవరి 15
కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామం లొ ఆర్థిక అక్షయరాస్యత కేంద్రం సదశివానగర్. స్వచ్చంద సేవా సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫమేషన్ SST ఆధ్వర్యంలో RBI వారి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే బ్యాంక్ లలో అందించే సేవల గురించి సైబర్ నేరలా పైన అవగాహనా మరియు జాగ్రత్తలు ATM వాడడం వలన ఉపయోగాలు డిజిటల్ పేమెంట్ భీమా పథకాలు PMSBY, PMJJBY, APY. పథకాలపైన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లొ యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా క్యాషియర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్డినేటర్ శ్రీనివాస్ కౌన్సిలర్స్ రాజశేఖర్ మరియు మోహన్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.