లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ పై విచారణ వాయిదా..

లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ పై విచారణ వాయిదా..

IMG 20240828 WA0116

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా వేసింది. విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా వర్చువల్ గా హాజరయ్యారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు. కాగా మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు

Join WhatsApp

Join Now