– *కుట్టుమిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం..*
జనగామ: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనుందని, జిల్లాలోని *నిరుపేద మైనారిటీ మహిళలు* దర ఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి బి రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు.
పూర్తి వివరాలకు 90596 79793, 93469 51278 చరవాణి నెంబర్లలో సంప్రదించాలని సూచించారు..