మెదక్/నర్సాపూర్, జనవరి 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ కేతకి భ్రమరాంబ మల్లిఖార్జున స్వామీ జాతర మహోత్సవంకు తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ హాజరు కావాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అర్వింద్ గౌడ్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బీజేవైఎం నాయకులు ఉదయ్ గౌడ్, నర్సాపూర్ పట్టణ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మహేందర్, మెదక్ జిల్లా బీజేవైఎం నాయకులు పోతురాజు అనిల్, నర్సాపూర్ మండల నాయకులు బండి వేణు, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కేతకి భ్రమరాంబ మల్లిఖార్జున స్వామీ జాతర మహోత్సవంకు ఆహ్వానం
Published On: January 8, 2025 7:04 pm
