Site icon PRASHNA AYUDHAM

కేజీబీవీ జమ్మికుంట పాఠశాలలో పనిచేయుటకు మహిళ నైట్ వాచ్ మెన్ దరఖాస్తులకు ఆహ్వానం

IMG 20250619 210251

*కేజీబీవీ జమ్మికుంట పాఠశాలలో పనిచేయుటకు మహిళ నైట్ వాచ్ మెన్ దరఖాస్తులకు ఆహ్వానం*

*జమ్మికుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*

కేజీబీవీ జమ్మికుంట పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో పనిచేయుటకు గాను మహిళా నైట్ వాచ్ ఉమెన్ లకు దరఖాస్తులు కోరబడుతున్నాయనీ జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత ఒక ప్రకటనలో తెలిపారు.

అప్లై చేయుటకు అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణులు, వయోపరిమితి 40 సంవత్సరాలు లోపు, జమ్మికుంట మండల పరిధిలో వాస్తవ్యులు అయి ఉండవలెననీ తెలిపారు.ఎక్కడైనా సెక్యూరిటీ ట్రైనింగ్ తీసుకొని ఉంటే అదనంగా ప్రాధాన్యత ఇవ్వబడునని దరఖాస్తు చేసుకునేవారు తేదీ 21.06. 2025 రోజు వరకు తగిన వివరాలతో ఎంఈఓ జమ్మికుంట కార్యాలయం నందు అప్లికేషన్ అందజేయాలని తెలిపారు.

Exit mobile version