Headlines:
-
IOB బ్యాంక్ ఉద్యోగాలు: క్రీడా కోటలో రిక్రూట్‌మెంట్
-
IOBలో బ్యాంక్ ఉద్యోగాలు: పరీక్ష లేకుండా నేరుగా జాబ్ సంపాదించండి
-
IOB క్రీడా కోట రిక్రూట్‌మెంట్: 16 పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి
-
IOB క్రీడా కోట జాబ్స్: బాస్కెట్‌బాల్, హాకీ, క్రికెట్ & వాలీబాల్
-
IOB బ్యాంక్: క్రీడా కోట ఉద్యోగాల కోసం డిసెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోండి
క్రీడా కోటలో జాబ్ సంపాదిద్దాం అనే వాళ్లకు ఇదే సువర్ణ అవకాశం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ JMG స్కేల్ Iలో ఆఫీసర్, క్లర్క్ కేడర్ కోసం 16 పోస్టులను రిక్రూట్‌మెంట్ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. బాస్కెట్‌బాల్ 4, హాకీ 4, వాలీబాల్ 4, క్రికెట్ 4 పోస్టులకు అభ్యర్థులు డిసెంబర్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-26 ఏళ్లకు మించకూడదు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ iob.in ని సందర్శించండి.