12 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌

12 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌

12 రోజుల తర్వాత ఇరాన్‌ గగనతలాన్ని తెరిచింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మంగళవారం గగనతలాన్ని తెరిచింది. ఈ క్రమంలో తొలి విమానం ఇరాన్‌ మీదగా దుబాయి నుంచి రష్యాకు వెళ్ళింది. మరోపక్క ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్‌ విమానాశ్రయం పూర్తిగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment