*రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6నెలలు దాటింది.*
*దీంతో నేడు జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులకు మార్కులు, ర్యాంక్‌లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.*
*CM చంద్రబాబు గుడ్‌లుక్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌తోపాటు లోకేష్ , నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారని తెలుస్తోంది.*
*కొంతమంది మంత్రులపై CMఅసంతృప్తితో ఉన్నారని, వారికి సీరియస్‌గా శాఖలపై దృష్టి పెట్టాలని ఆదేశించనున్నట్లు చెబుతున్నారు.*