అవినీతిగా డబ్బు సంపాదించడం సులభం….
చెమటోడ్చి సంపాదిచడంచాలా కష్టం…
ఎదుటివారికి నీతులు చెప్పడం సులభం….
నీతులు చెప్పేవారు నీతిగా బతకడం మాత్రం కష్టం….
మనీ ఉన్నదని అని మాట్లాడటం చాలా సులభం…
మానవత్వంతో మాట్లాడటం కష్టం…
ఎదుటివారికి చెడు చేయడం చాలా సులభం…
ఎదుటివారికి మంచిచేయడం చాలా కష్టం……అని తెలుసుకో…..