Site icon PRASHNA AYUDHAM

సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ ను *సస్పెండ్ చేయడం అన్యాయం

IMG 20250630 WA0271

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 30 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బత్తుల సత్యనారాయణ ను,వెంటనే విధుల్లోకి తీసుకొనివెడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతామని అన్నారు.
ఆచార్య డాక్టర్ మద్దెల,పాత్రికేయ సోదరులకు మరియు సోషల్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ,సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, నాకు అత్యంత సన్నిహితులని,
వృత్తి పట్ల ఎంతో అంకితభావం గౌరవభావం కలిగిన వ్యక్తి అని, కొత్తగూడెం ఒకటవ టౌన్ మరియు రెండవ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పని చేసినప్పుడు,వారితో ఏర్పడిన పరిచయం అనుబంధంగా మారిందని స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని, పేద గొప్ప తారతమ్యాలు లేకుండా, ఆహ్వానించి పలకరించి, విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని,బాధితులకు న్యాయం జరిగేటట్లుగా,విధులు నిర్వహిస్తూ,ఇక్కడ అన్ని వర్గాల ప్రజలచే అటు తనపై అధికారులతో సైతం అభినందనలు ప్రశంసలు పొంది,
ఇక్కడి నుండి ఖమ్మం కు అక్కడి నుండి ఇల్లందుకు బదిలీ అయ్యి వెళ్లి, ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అసలైన నిర్వచనంగా విధులనిర్వహిస్తున్న
ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ ను, ఒక కేసు విషయంలోనిందితులుగా ఉన్న అవతలిపక్షంవారిని స్టేషన్కు పిలిపించి అవమానపరచాడని,అగౌరవంగా ప్రవర్తించాడని,సరైన విచారణ కూడా జరిపించకుండా పై అధికారిగా ఉన్న వ్యక్తి, తన కులము నిందితులుగా పేర్కొన్న వారి కులము ఒకటి అయినందువలన,
అంతేకాకుండా వారు ఎన్నారైగా ఉన్నత స్థానంలో ఉన్నారని, అనాలోచితంగా,వివక్షతతో సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సంబంధిత అధికారులనుకోరారు.

Exit mobile version