*నవ వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్..* ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 8 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
పాలకొండ మండలం, బాసురు గ్రామనికి చెందిన అధికారి వేణుగోపాలరావు కుమార్తె కావ్య & రాంబాబు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను కురుపాం ఎమ్మెల్యే *తోయక* *జగదీశ్వరి* ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట మర్రాపు పురుషోత్తం నాయుడు, గుల్లిపల్లి సుదర్శన్ రావు, శ్రీరామూర్తి నాయుడు, పి వెంకట నాయుడు, వేణు, సంతోషి, తదితరులు పాల్గొన్నారు.