జగన్ పై అవినీతి నిరోధక చట్టం కేసు..?

జగన్
Headlines
  1. సోలార్ ప్రాజెక్టు కేసులో జగన్ పై కేసు? గవర్నర్ అనుమతిపై చర్చ
  2. PC యాక్ట్ 17ఏ ప్రకారం జగన్ అరెస్ట్‌కు గవర్నర్ ఆమోదం అవసరం
  3. USలో అదానీపై కేసు: భారత రాజకీయాల్లో పరిణామాలు
  4. జగన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ సలహాలు కోరిన అంశం
  5. మాజీ సీఎంపై అవినీతి నిరోధక చట్టం: కొత్త విచారణలు ప్రారంభమవుతాయా?
*ఆంధ్రప్రదేశ్: సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ CM జగన్ ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. PC యాక్ట్ కింద కేసు నమోదు చేయొచ్చా అనే కోణంలో న్యాయ సలహా కోరింది. ఇప్పటికే USలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఛార్జిషీటులో జగన్ పేరు కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే PC యాక్ట్ లోని 17ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి.*

Join WhatsApp

Join Now