షర్మిల చేస్తున్న విమర్శలపై స్వయంగా జగన్నోరు మెదపడం లేదు. సజ్జల వంటి నేతలుగతంలో ఆమెపై విమర్శలు గుప్పించినా ఇప్పుడుసైలెంట్ అయ్యారు. షర్మిలను ధీటుగాఎదుర్కొనేందుకు మహిళా నేతలు అయితేనేబాగుంటుంది అని వైసీపీ యోచిస్తోంది. రోజా,విడదల రజిని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి,వాసిరెడ్డి పద్మలు సైతం మౌనంగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే జగన్ తన భార్యను రాజకీయఅరంగేట్రం చేయించాలని భావిస్తున్నారట..