జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.
తనపై అప్రతిష్ఠపాలు చేసే విదంగా పలు టీవీలలో, సోషల్ మీడియా లలో చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న ఎలెక్ట్రానిక్ మీడియా టివిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా..నేను గతంలో రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మగ కలెక్టర్ ను ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశానని నేనే బహిరంగ సభలో చెప్పాను..కానీ కొన్ని టీవీలలో నేను మహిళ కలెక్టర్ ను తిట్టినట్టు. బూతులు మాట్లాడినట్టు కొన్ని టీవీలలో ప్రచారం చేస్తున్నారు..ఇప్పుడు ఉన్న మహిళ కలెక్టర్ ను నేను ఏమి అనలేదు. గత కలెక్టర్ ను నేను మాటలు అన్నా నన్ని నేను చెప్పిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు..వారికి అందరికి లీగల్ నోటీసులు ఇస్తా..బిఆర్ఎస్ టీవీలలో ఇతర టీవీలలో తనపై చేసిన తప్పుడు ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదు. జగ్గారెడ్డి..వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదిలేదు..