సంగారెడ్డి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి ఐబీ ముందు గల ఇందిరా గాంధీ విగ్రహానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పులమాలలు వేసి నివాళులు అర్పించునున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ప్రతినిధులు కోరారు.
నేడు ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనున్న జగ్గారెడ్డి
Published On: October 31, 2025 10:07 am