*ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవం పుష్కరించుకొని కామారెడ్డి జిల్లా లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ*
గిరిజన ఆదివాసి ప్రపంచ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులకు హక్కులు దక్కేదిఎప్పుడు,
నేడు ప్రపంచ గిరిజన దినోత్సవం
1982 ఆగస్టు 9న జెనీవాలో అడివి వనరుల హక్కుల సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూపుల సమావేశాన్ని జరిగింది…
ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు
ఆదివాసుల కోసం కూడా ఒకరోజు ఉండాలని ఐకరాజ్యసమితి నీ కమిటీ కోరగా ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్యసమితి ఆముదం తెలిపిసంవత్సరం ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం 1994లో ఐక్య రాజ్య సమితి ఆగస్టు 9న ప్రపంచ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం గా ప్రకటించింది…
ఊహించని వేగంతో దూసుకు వెళ్తున్న ప్రపంచం ఒకవైపు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతూ మగ్గిపోతున్న ఆదివాసుల మరోవైపు ఆదివాసులను అభివృద్ధిలో భాగం చేయాలి సంస్కృతి సంప్రదాయాల్లోని జ్ఞానాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలి.
గిరిజన ఆదివాసి జాతి కోసం హక్కుల కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేసి అమరులైన కుటుంబాలకు జోహార్లు తెలుపుతూ… మహనీయుల బాటలో వారి సిద్ధాంతాలు ఆశయ సాధనలో అడుగుజాడలో యువత నడవాలని కోరుకుంటూ…
*జై మూలవాసి జై గిరిజన ఆదివాసి*
భూమి మరియు అడవిపైన ఆదివాసులదే హక్కు*
గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవసారంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టు పెట్టడాని అని వ్యతిరేకించాలి
విదేశీ కార్పొరేటర్లకు ఐదు శాతం పన్ను రాయితీ విరమించాలి వ్యవసాయం బడ్జెట్పై రైతులకు అనుకూలంగా సమరించాలి వ్యవసాయ పరిశోధనలకు
అమెజాన్. సిన్ జేంట్. బేయర్ తో
ఐసిఆర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు
జై మూలవసి జై గిరిజన ఆదివాసి
Published On: August 9, 2024 6:11 pm
