డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం ఆగస్టు) 13 

 

కామారెడ్డి జిల్లా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక్కరికి రెండు రోజులు జైలు శిక్ష మరియు 200 రూపాయల జరిమానా విధించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్.          టీ. చంద్రశేఖర్.

క్యాసంపల్లి నిఖిల్, తండ్రి అంజయ్య. వయస్సు 26 సంవత్సరాలు,

వృత్తి: డ్రైవింగ్.

Join WhatsApp

Join Now