జాతీయస్థాయి డాన్స్ పోటీలో ప్రతిభ ప్రదర్శించిన జమ్మికుంట విద్యార్థులు

*జాతీయస్థాయి డాన్స్ పోటీలో ప్రతిభ ప్రదర్శించిన జమ్మికుంట విద్యార్థులు*

*జమ్మికుంట జూన్ 11 ప్రశ్న ఆయుధం*

బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో మెగా కమల క్రాంతి వారి ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవల్ కూచిపూడి డాన్స్ జూనియర్ సోలో విభాగంలో స్పెషల్ కన్సోలేషన్ అవార్డును చిన్నారి బాదెల జోష్విక బాదెల యశస్విని గెలుచుకున్నారు.వీరు జమ్మికుంట జోష్విక నాట్య కళాక్షేత్రం తరపున పాల్గొన్నారు. వీరి గురువు స్వప్న లత బాదెల ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నృత్య దర్శకులు భాను అతిథిగా వచ్చి చిన్నారులకు అవార్డులను అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment