జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ కేసు కోట్టివేత్త

*మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న పై వేసిన కేసు కొట్టివేత*

*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పై హైకోర్టు లో వేసిన కేసు కొట్టి వేసినట్లు టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తల్లిదండ్రులు ఇద్దరు మాదిగలే అని హైకోర్టు తెల్చి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పుల్లూరి స్వప్నను పదవి బాధ్యతలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న బీసీ అని తప్పుడు కేసులు వేసిన వారి పై పరువు నష్టం దావా వేస్తామని వారు తెలిపారు.

Join WhatsApp

Join Now