తేళ్ల హరికృష్ణ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్.
ప్రశ్న ఆయుధం జూన్ 10: కూకట్‌పల్లి ప్రతినిధి
భాగ్యనగర్ కాలనీలోని మీడియా ఆఫీస్ వద్ద జరిగిన తేళ్ల హరికృష్ణ పుట్టినరోజు వేడుకకు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని హరికృష్ణ ని శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ పుట్టినరోజు వేడుకలలో జనసేనపార్టీ నాయకులు కొల్లా శంకర్ , కలిగి నీడి ప్రసాద్, అడబాల షణ్ముఖ్ , పోలేబోయిన శ్రీనివాస్ ,పులగం సుబ్బు పాల్గొని హరికృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.