జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్న కూకట్పల్లి నియోజకవర్గ: జనసేన నాయకులు
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూకట్ పల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సౌజన్యంతో అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కొల్లాశంకర్ , సత్యసాయి ,అడబాల షణ్ముఖ , బలిజేపల్లి శంకర్రావు ,పులగం సుబ్బు మూసాపేట్ డివిజన్ జనసేన నాయకులు సుదర్శన్, వెంకటస్వామి, కిరణ్ రెడ్డి, అంజిబాబు, తిరుపతిరావు, సంతోష్, కుమార్, లక్ష్మీనారాయణ, రఘు తదితరులు పాల్గొన్నారు.