కృత్రిమ రక్తాన్ని తయారుచేసిన జపాన్ శాస్త్రవేత్తలు.
ఏ బ్లడ్ గ్రూప్ వారైనా వినియోగించేలా అభివృద్ధి.
ఎక్కడైనా.. ఎప్పుడైనా అందుబాటులో..
మామూలు రక్తం కంటే ఎక్కువ రోజులు నిల్వ
బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదు
ట్రయల్స్‌లో సత్ఫలితాలు వచ్చాయన్న శాస్త్రవేత్తలు.
పాడైపోయిన రక్తం నుంచే ఇది తయారీ
2030 నాటికి అందుబాటు లోకి తెచ్చే ఆలోచనలు