ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై25
అమరావతి ముఖ్యమంత్రి కార్యాలయం నందు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ఎస్ జవహర్ వారి తనయుడు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు రాజనగరం నియోజకవర్గ అబ్జర్వర్ కొత్తపల్లి ఆశిష్ లాల్ పాల్గొన్నారు..