పెళ్లయిన ఐదు రోజులకే బోర్డర్‌కు పిలుపు.. ధైర్యంగా పంపిన జవాన్ భార్య
చెందిన జవాన్ మనోజ్ పాటిల్‌కు ఈ నెల 5న వివాహం
వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్‌కు భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపు
‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీటితో పంపించిన జవాన్ మనోజ్ భార్య యామిని
పెళ్లయిన కొన్ని రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో కన్నీరు పెట్టిన మనోజ్ భార్య, కుటుంబ సభ్యులు