మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారాన్ని జయప్రదం చేయగలరు…

మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెన్నపూసల సీతారాములు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి & వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు !!!

 

దీ :23-09-2024 సోమవారం‌

సాయంత్రం‌” 3:30గంటలకు”నేలకొండపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డు లో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ వెన్నపూసల సీతారాములు మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి” ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ రెవెన్యూ శాఖ మంత్రి ” పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,రాయల నాగేశ్వరరావు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తుంబూరు దయాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు కావున నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలరు …

Join WhatsApp

Join Now