మాందాపూర్.గ్రామంలోజయశంకర్‌  జయంతి వేడుకలు..

మాందాపూర్.గ్రామంలోజయశంకర్‌  జయంతి వేడుకలు..

స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీతో కలిసి గ్రామస్థులు

ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయం

ప్రశ్న ఆయుధం –, ఆగస్టు 6:

తెలంగాణ భావజాలానికి ప్రాణం పోసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మాందాపూర్ గ్రామంలో స్థానిక ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, గ్రామ సెక్రటరీ పాల్గొని జయశంకర్ విగ్రహానికి పుష్పార్చన చేశారు.

ఆయన త్యాగాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై జయశంకర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment