జెసిబి కి నిప్పు పూర్తిగా దగ్ధం
జగదేవపూర్ జనవరి 6 ప్రశ్న ఆయుధం :
జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన మరాటి బాలస్వామి తండ్రి ఐలయ్య కు చెందిన జెసిబి ని గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు… కుటుంబ సభ్యులందరూ వాళ్ళ బాబాయ్ చనిపోతే కొమరవెల్లి మల్లన్న సన్నిధికి నిద్ర చేయడానికి వెళ్లినది చూసి గుర్తుతెలియని వాళ్లు జెసిబి కి నిప్పి పెట్టినారు పూర్తి గా దగ్ధం అయింది.