Site icon PRASHNA AYUDHAM

జిన్నారం మండల్ జిన్నారం విలేజ్ ఒక్క వెయ్యి రెండు సర్వే నంబర్లో వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం ఆపేయాలని గ్రామ ప్రజల ఆవేదన..

జిన్నారం మండల్ జిన్నారం విలేజ్ ఒక్క వెయ్యి రెండు సర్వే నంబర్లో వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం ఆపేయాలని గ్రామ ప్రజల ఆవేదన..

ఒక్క వెయ్యి రెండు సర్వే నంబర్ ప్రభుత్వ భూమి ఈ యొక్క ల్యాండ్ లోంచి 100 ఫీట్ల రోడ్డు వేస్తే నష్టపోయేది ఓట్ల శివారులో ఉన్న ల్యాండ్ ఓనర్ తప్ప.జిన్నారం పెద్దమ్మ గూడెం నర్రెగూడెం వాసులు మాత్రం కాదు ప్రజాభిప్రాయం లేకుండా ఒక్క వెయ్యి రెండు లకెన్ని ఓట్ల శివారుకు రోడ్ వేస్తే ఇక్కడున్న ప్రజలు ఎడ్డల్లో గుడ్డోళ్లు కాదు ప్రజలు తెలివైన వారు తెలుసుకో ఓట్ల శివారు ల్యాండ్ ఓనర్ కు మా యొక్క హెచ్చరిక మీకు రోడ్డు కావాలనుకుంటే ఓట్ల శివారు భూములను కొని 100 ఫీట్లు కాకపోతే 1000 ఫీట్ల రోడ్ ఏస్కో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడున్న ప్రభుత్వం చేయదు చేయదని భావిస్తున్న ఎవరెవరికి ఎన్ని ముడుపులు ముట్టాయో తెలియదు గానీ ఒక వెంచరోనికి సపోర్టు చేస్తున్న గ్రామ నాయకులు మండల్ నాయకులు పటాన్చెరు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అటెండర్ నుంచి కలెక్టర్ వరకు హోంగార్డు నుండి హోమ్ మినిస్టర్ వరకు ఎమ్మెల్యేల నుండి ఎంపీల వరకు ప్రజల జీతగాళ్లే దీనిని దృష్టిలో పెట్టుకుని ( ప్రజాభిప్రాయం లేకుండా మీరు ఎన్ని ఎత్తుగడలేసినా ప్రజల నిర్ణయం మేరకే

Exit mobile version