డిగ్రీ చదివిన నిరుద్యోగులకు ఈనెల 23న పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
– కళాశాల చెర్మెన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి
– ప్రశ్న ఆయుధం డిసెంబర్ 21కామారెడ్డి
ఈనెల 23 సోమవారం కామారెడ్డి పట్టణం లోని పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని కళాశాల చైర్మన్ కేసురెడ్డి గురువేందర్ రెడ్డి అన్నారు. శనివారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో హెచ్ ఇ టి ఆర్ డి డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు సుమారు 300 ఉద్యోగుల కొరకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగ మేళకు హజరగు అభ్యర్థులు డిగ్రి అర్చత కలిగి ఉండాలని, డిగ్రి స్థాయిలో ఏ గ్రూపులో అయిన విద్యను అభ్యసించి డిగ్రిపాన్ అయి ఉండాలన్నారు. సోమవారం రోజు కళశాలలో జరిగె ఈ మేగ రిక్రూట్మెంట్ డ్రైవ్ను కమారెడ్డి పట్టణ ప్రాంత విద్యార్థులు అందురు వినియెగించుకోవలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమలలో కళశాల ప్రిన్సిపాల్ కె. విజయకుమార్, డైరెక్టర్ గోపాల్రెడ్డి, వైస్ ప్రిన్సిషాల్ కృష్ణ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేష్ తదితరులు పాల్గోన్నారు.