భగత్ సింగ్ నగర్ లో జాబ్ మేళా

*భగత్ సింగ్ నగర్ లో జాబ్ మేళా*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 02: కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

IMG 20250202 WA0072

నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధి భగత్ సింగ్ నగర్ కమిటీ హాల్ వద్ద కోడి ఆదిత్య ఆధ్వర్యంలో నిర్వహించిన “జాబ్ మేళా” కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులు సధ్వినియోగ పరచుకోవాలని నిరుద్యోగ యువతను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లారెడ్డి,సదానంద్,128 డివిజన్ అధ్యక్షులు రాజేష్ చారీ,132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు రాజు,నర్సింహా,తులసి,నార్లకంటి దుర్గయ్య,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,తిరపతి,అరవింద్,సతీష్,వినోద్,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment